Genre not found
Artist not found
Album not found
Song not found

02
Folk Group Lyrics


No lyrics text found for this track.

The lyrics are frequently found in the comments by searching or by filtering for lyric videos
Most interesting comment from YouTube:

@prashanthharsha4751

చరణం:

మల్లె మొగ్గల తీరు
రాధమ్మ బంగారు బొమ్మ
మనుసులు కలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మనుసులు కలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మనుసులు కలిసినయమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మనసారా మనువాడుదామే
రాధమ్మ బంగారు బొమ్మ
మనువాడి ఒక్కటైవుదామే
రాధమ్మ ఓ ముద్దు గుమ్మా
మనుసులు గలిసిన గాని
మహేషు ఓయ్ మహారాజ
మనువాడా మా కష్టామయ్యో
మహేషు ఓయ్ మహారాజ
మావొళ్ళు ఒప్పుకోరాయ్యో
మహేషు ఓయ్ మహారాజ
మావోల్లానొప్పిస్తానంటే
మహేషు ఓయ్ మహారాజ
నీయేంటా నేనొస్తానయ్యో
మహేషు ఓయ్ మహారాజ
మనువాడి కలిసుందమాయ్యో
మహేషు ఓయ్ మహారాజ

చరణం:1

ఓ పిల్ల అల్లి పువ్వుల తీరు
రాధమ్మ బంగారు బొమ్మ
అల్లుకున్న బంధమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
అల్లుకున్న బంధమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
అల్లుకున్న బంధమమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ

అలిగలిగి నువ్వెళ్ల మాకే
రాధమ్మ బంగారు బొమ్మ
ఆగునమ్మో నాది గుండె
రాధమ్మ ఓ ముద్దు గుమ్మా

నే అలిగలిగి వేల్లిపోయిన
మహేషు ఓయ్ మహారాజ
ఆగునయ్యో నాది గుండె
మహేషు ఓయ్ మహారాజ
ఆగునయ్యో నాది గుండె
మహేషు ఓయ్ మహారాజ
అలకలు అరనిమిషమయ్యే
మహేషు ఓయ్ మహారాజ
ఆణువణువూ నీ ప్రేమనయ్యో
మహేషు ఓయ్ మహారాజ
అట్లేట్ల నిన్నుడుదునయ్యో
మహేషు ఓయ్ మహారాజ

చరణం:2

కడిగిన ముత్యానివమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నీరు నీకెందుకమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నీరు నువ్వపావమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కన్నీరు ఇక మానవమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కాన్నోళ్ళానొప్పిస్తానమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
కల్యాణమడుతనమ్మో రాధమ్మ
ఓ ముద్దు గుమ్మా
ఆ ఏములడా రాజన్న సూపు
మహేషు ఓయ్ మహారాజ
ఎండి కొండాలెక్కి సూసో
మహేషు ఓయ్ మహారాజ
ఏలేటి మన ప్రేమ వైపు
మహేషు ఓయ్ మహారాజ
వచ్చేది మగమాసయ్యో
మహేషు ఓయ్ మహారాజ
మంచి రోజు సూడవయ్యో
మహేషు ఓయ్ మహారాజ
మావోల్లానొప్పిచావాయ్యో
మహేషు ఓయ్ మహారాజ

చరణం:3

ఓ పిల్ల పార్వతోల్లా పిల్లగాన్నే
రాధమ్మ బంగారు బొమ్మ
పదిలంగా మీ ఇంటికొస్తా
రాధమ్మ బంగారు బొమ్మ
మీవొళ్ళనొప్పిస్తానమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
మీవొళ్ళనొప్పిస్తానమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
పంతాలు మనకేలనమ్మో
రాధమ్మ బంగారు బొమ్మ
పందిట్లో ఒక్కటవుదామే
రాధమ్మ నా ముద్దు గుమ్మా
ఆ మారు పాక పిల్లనయ్యో
మహేషు ఓయ్ మహారాజ
మనుసువడ్డ సిన్నదాన్నోయ్
మహేషు ఓయ్ మహారాజ
మనుసువడ్డ సిన్నదాన్నోయ్
మహేషు ఓయ్ మహారాజ
మనసిస్తే మరువలేనాయ్యో
మహేషు ఓయ్ మహారాజ
మరణమైన నిన్ను వీడ
మహేషు ఓయ్ మహారాజ
మరణమైన నిన్ను వీడ
మహేషు ఓయ్ మహారాజ


మీ
Prashanth Harsha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



All comments from YouTube:

@santoshkute6733

I am Waiting Part 3😮😮 OP Song ❤❤

@nareshdesaveni7897

ఈ పాట విన్న , చూసిన
మనసులో ఏదో తెలియని అనందం ప్రేమ
అన్ని వున్నాయి. ❤❤
ధన్యవాదలు మంచి పాట ను మాకు ఇచ్చినదుకు

@laxmanchary955

ఎన్ నరేష్ ఈను 2:11 💴 మూసుకో మల్లయ్య రా 3:05

@nani_kannaoffical8403

ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంది సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ __🤍

@Navi_multi_creations

పల్లెటూరి స్వచమైన ప్రేమ ను కళ్ళకు కట్టినట్టు చూపించిన టీం కి ప్రత్యేక.... కృతజ్ఞతలు మరియు మొదటి సాంగ్ కంటె ఈ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది..... ఆ లిరిక్స్..... ఆ ఏములడా రాజన్న అబ్బా అబ్బా ఎంత జెప్పిన తక్కువే 1 బిలియన్ లైక్స్ 1 మిలియన్ కామెంట్స్ రావాలి అని కోరుకుంటూ న్నా రోజుకు 5-10 సార్లు మొదటి సార్లు వింటాను...1st.. Second సాంగ్ ఇప్పటికి వినే వాళ్ళు లైక్ చేయండి 👏👏👏🥰🥰🥰🥰కంగ్రాట్స్ ఈ టీం అందరికి మరొక్క సారి 🥰🥰🥰

@sureshduda2765

మహేష్ మీరు సూపర్ ఫోక్ సాంగ్ కింగ్ మహేష్ congrats to whole team singers వేరే లెవెల్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ dilip sanjana shiva praveen సూపర్ స్టార్స్ 2023 best folk song forever

@alibhai811

ఎంతైనా మీరు మీ పాటలు next level అంతే వీలైతే సినిమాలలో కూడా పాడండి మీరు❤❤❤

@rajesherrolla

మహేశన్న లిరిక్స్ చాలా సూపర్బ్ గా ఉన్నాయి.. ఏ పాట కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది.

@rameshmudhiraj9809

నీకు ఏడ దొరుకుతారయ్య ఇంత అందమైన అమ్మాయిలు 💙💙 i love it so much..
పార్వతోల్ల పిలగా.. నువ్వు కేక పో 👌👌👌

@bommenaramajaneyulu6796

Baga cheppavu bro

More Comments

More Versions