Idhera
Mohit Chauhan Lyrics


Jump to: Overall Meaning ↴  Line by Line Meaning ↴

ఓ మనిషీ
ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ
ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనదీ
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది
తానెవరో కనుగొన్నదీ
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

వదలనిదే నీ స్వార్దం కనబడునా
పరమార్దం మనసులని గెలిచేది
ప్రేమే కదా
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇదీ
ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

యద సడిలో నిజముందీ
కను తడిలో నిజముందీ
అడుగడుగూ గుడి ఉందీ
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం
ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా

ఓ మనిషీ
ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ




ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం

Overall Meaning

The song Idhera by Mohit Chauhan has a beautiful and philosophical approach towards the concept of love. The song can be interpreted as a conversation between a seeker and a sage, where the seeker is questioning the essence of love, and the sage is answering with great wisdom.


The song begins with the seeker questioning the sage, where he says that he has seen the dawn and felt the light in his heart. The sage then answers that the moment of ecstasy that the seeker has experienced is something that cannot be expressed in words. It is a divine experience that can only be felt.


Further on, the seeker questions the importance of love and the sage replies that love is the key to humanity. Love is what drives humans to connect, care and empathize with each other. It is what makes us human and divine.


The song then ends with the seeker asking the sage to confirm whether it is indeed love that he is feeling. The sage confirms that it is love that he is feeling and tells him to cherish it and live his life with love.


Overall, the lyrics of the song are a beautiful blend of spirituality and philosophy that emphasizes the importance of love in our lives.


Line by Line Meaning

ఓ మనిషీ
Oh, human


ఓ మహర్షీ
Oh, sage


కనిపించిందా ఉదయం
Did you see the sunrise?


ఓ అన్వేషి
Oh, seeker


వెలుగైయ్యిందా హౄదయం
Did your heart brighten?


ఆనందం కన్నీరై జారిన క్షణమిది
It was a moment when tears of joy flowed


నలుపంతా మటుమాయమైనదీ
It was an indescribable feeling


నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది
May your soul breathe again today


తానెవరో కనుగొన్నదీ
Have you found what you're looking for?


ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
This is the victory, this is


అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా
It is a love that gets, and lasts


వదలనిదే నీ స్వార్దం కనబడునా
Does your ego understand that it's fleeting?


పరమార్దం మనసులని గెలిచేది
Supreme love conquers the mind


ప్రేమే కదా
Isn't it love?


ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం
Love is humanity, love is divinity


జీవించేటి దారే ఇదీ
This is what gives life


ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా
This is the victory, this is


యద సడిలో నిజముందీ
The truth is in simplicity


కను తడిలో నిజముందీ
The truth is in the eye of the beholder


అడుగడుగూ గుడి ఉందీ
The temple bells ring


ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
Offer your soul in every person


దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం
Your life's journey ends with divinity


అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా
It is a love that gets, and lasts




Writer(s): Ramajogayya Sastry, Radhan

Contributed by Hudson W. Suggest a correction in the comments below.
To comment on or correct specific content, highlight it

Genre not found
Artist not found
Album not found
Song not found
Most interesting comments from YouTube:

@chanduprasadTPT

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనదీ
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది
తానెవరో కనుగొన్నదీ
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం
మనుషులనీ గెలిచేది ప్రేమే కదా
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇదీ

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ
అడుగడుగూ గుడి ఉందీ
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం....
😍😍



@drbhaskarmdped9751

Heart touching and mind soothing song…

ఆశయం లక్చ్యం గమ్యం గమనం జీవన గమకాలై దిశను సూచించగా…
ఆలోచన-మాట-చేత శుద్ధిగా…
మనిషి తన ఉనికి తెలుసుకొని
తన ఉసి కనుగొని
సంకల్పంతో కృషి చేసి
అన్వేషిగా మారి సన్యాసియై
రుషిగా…మహర్షిగా రూపొంది
తనకు తాను వశమై
దైవాంశమై దైవమయ్యే దిశను నిర్దేశించుకోవాలని తెలిపే పాట
— భాస్కర్



@netrockersteam2352

ఆ.....ఆ...ఆ.....ఆ...

ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం?
ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం?

ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంత మటుమాయమైనది
ఈ ప్రాణం ఈ రోజే మరలా ఊపిరిపొంది
తానవెరో కనుగొన్నది!!

ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...!
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!!

వధలనిదే నీ స్వార్ధం,కనబడునా పరమార్ధం?
మనసులను గెలిచేది ప్రేమే కధా?
ప్రేమే మానవత్వం!,ప్రేమే దైవతత్వం!
జీవించేటి దారే ఇది!!

ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...!
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!!

ఎదసడిలో నిజముంది!,కనుతడిలో నిజముంది!
అడుగడుగు గుడి ఉంది ప్రతీ మనిషిలో!!
నివేధించు ప్రాణం,దైవంతో ప్రయాణం
సాగిస్తుంది నీ జీవితం!!

ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...!
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!!

ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం?
ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం?


(నా life ఎప్పుడూ అంత హ్యాపీగా ఉండదు,ఏ పని నేను తప్పు చేయకుండా సవ్యంగా చేయలేను.నేను ఎక్కడికి వెళ్లినా నన్ను నా పనులు చూసి చాటుగా నవ్వుకునే వాళ్లే చుట్టూ ఉంటారు.అందుకే నాకు మనుషులపై కోపం ఎక్కువ ఉండేది.డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాక బాగా చూసే సినిమాల్లో "ఎవడే సుబ్రమణ్యం" ఒకటి.ఈ సినిమా నన్ను చాలావరకు మార్చేసింది దాదాపు ఏ పరిస్థితుల్లో ఐనా దాదాపు మనుషులందర్ని ప్రేమించేలాగ...మనుషులని మాత్రమే కాదు ప్రకృతిని,సాటి జీవులని కూడా!
ఈ విలువైన సినిమా అంతరార్థం మొత్తం ఈ ఒక్క పాటలో "రామజోగయ్య శాస్త్రి" గారు అద్భుతంగా రాసారు.)



@srikanths7972

Aaa.. Aaa.. Aa..

O manishi o maharshi kanipinchindha uddayam
O manishi o anveshi veluge andha hrudayam
Anandam kanneerai jaarina kshanamindhi
Nalupantha matumaayam ayinadhi
Ee pranam ee roje marala oopiri pondhi
Thanevaro kanugonadhi
Idhera idhera gelupante idhera
Andhisthu pondhavo brathuku antha preme ra

Vadhalanidhe nee swardam
Kanubaduna paramaardham
Mansulanu, gelichedhi prema kadha
Preme maanavatvam, preme daiva tatvam
Jeevinchetti daare idhi

Idhera idhera gelupante idhera
Andhisthu pondhavo brathuku antha preme ra

Yedha sadilo nijam undhi
Kannu thadilo nijam undhi
Adugadugu guddi undhi prathi manishilo
Nivedhinchu praanam daivamtho prayanam
Saagisthundhi nee jeevitham

Idhera idhera gelupante idhera
Andhisthu pondhavo brathukantha preme ra

O manishi o maharshi kanipinchindha uddayam

O manishi o anveshi veluge andha hrudayam



@dattatammisetti9324

Mohit chauhan has really best voice and his songs are so different and metaphysical
Idhera
Sadda haq
Kun faya kun
Phir Se Udd Chala
Aur Ho
Jo Bhi Main
Naadaan Parindey
(Whole rockstar album❤🌠✨)
Tune Jo Naa Kaha
Matargasti
(PS These are songs which are loved by me there are many other songs of him which I've still not listened to if u know his classics please extend this 😊)



All comments from YouTube:

@ChandraSekhar-zn2hu

ఈ ఒక్క పాట అర్థం చేసుకుంటే చాలు జీవిత అసలు సత్యం తెలుసుకోగలం....అంత గొప్ప రచన 🙏🙏🙏

@srisuryasai3511

జీవిత పరమార్థాన్ని లక్ష్యాన్ని గమ్యాన్ని తెలియజేసే చక్కని ప్రేరణ కలిగించే పాట 🤗🤗🤗🙏🙏🙏

@TheBenarjeevanapalli

Q

@ChandraSekhar-zn2hu

@arjunch8183

ss

@chanduprasadTPT

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనదీ
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది
తానెవరో కనుగొన్నదీ
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం
మనుషులనీ గెలిచేది ప్రేమే కదా
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇదీ

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ
అడుగడుగూ గుడి ఉందీ
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా

ఓ మనిషీ ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం....
😍😍

@manojBadam

Listening to this in 2020, under COVID lockdown .. This song always inspires me ..

@morehype1589

Same withme.Absolutely right

@JyothiradityaNemalikanti

Magic in the lines bro....

@morehype1589

Jyothiraditya Nemalikanti yes

More Comments

More Versions