Genre not found
Artist not found
Album not found
Song not found

Radio Delhi #2
Radio India Lyrics


No lyrics text found for this track.

The lyrics are frequently found in the comments by searching or by filtering for lyric videos
Comments from YouTube:

Prak

Maastaru

You unearthed a few gems.
Some legends of yesteryears - for the posterity

You have to continue your work and reach out to yesteryears newscasters.

sathaiah Pedduri

Miru appatlo very grate sir

Ramarao Mallavarapu

Very.intrested a national vishayalu

Venkata Anantha Ram Attili

కొంగర జగ్గయ్యగారి పక్కన చివర కట్ స్వెటరు వేసుక్కున్నవారు శ్రీ వనమాలి జగన్నాధరావుగారు. వీరు ముంబాయి ఆడ్వర్టైసింగ్ మీడియాలో ఎన్నో భాషల గాత్ర కళాకురులకి గురువు. వారి శిష్య కోటిలో నేనూ ఉన్నందుకు గర్విస్తున్నాను. శ్రీ వనమాలిగారు ఫిలిం డివిజన్ లో కూడా కామెంటరీ స్పీకరుగా పనిచేసారు.నా చిన్నతనంలో సినిమా మొదలవ్వక ముందు న్యూస్ రీల్ వేసేవారు. ఆయన వాయిస్ బాలుణ్ణయిన నన్ను కూడా సీటుకి కట్టి పడేసేది. వీరిని 1983లో తొలిసారిగా స్వయంగా కలిసినప్పుడు నేను చాలా ఉద్వేగానికి గురి అయ్యాను. అప్పటి నుంచీ ఇప్పటిదాకా గురు శిష్యుల మధ్య స్నేహానుబంధం కూడా గుబాళిస్తూనే ఉంది.
ఇట్లు
అత్తిలి అనంతు
(A.V.Anantharam
Telugu voice artiste 
and creative writer)

Koteswara Rao Bondalapati

మీరు వార్తలు చదవటం, మేము వినడం అదొక తియ్యని అనుభూతి. ఆరోజుల్లో విజయవాడ నుండి ఢిల్లీ నుండి మీరు వార్తలు చదివేవారు

More Versions